"నూతన సంవత్సర శుభాకాంక్షలు 2018"

ఎన్నో రంగాలలో గొప్ప విజయాలను సాధించి తెలుగు జాతి గౌరవాన్ని, తెలుగు భాషా కీర్తిని ఖండాంతరాలలో చాటిన మహానుభావులందరికీ వందనములు. స్పూర్తిదాయకమైన వారి జీవిత విశేషాలను ఈతరం, రాబోయే తరం వారికి అందించాలన్నదే మా తపన.

మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తూ మీ వద్ద గల చిత్రాలను, సమాచారాన్ని మాకు పంపించగలరని కోరుకుంటున్నాము. అదే విధముగా సమాచారంలో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే మమ్ములను క్షమించి మాకు ఇ-మెయిల్ ద్వారా తెలియ పరుస్తారని ఆశిస్తూ... కృతజ్ఞతలతో......


మీ                     

మాదిరాజు శివరామకృష్ణ    
info@telugubuddies.com