అంగర సూర్యారావు

అంగర సూర్యారావు నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన చంద్రలేఖ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది.

పుస్తకాలుఆయన రాసిన కొన్ని పుస్తకాలు:
ఎనిమిది నాటికలు
రెండు శతాబ్దాల విశాఖనగర చరిత్ర
సమర్గ విశాఖనగర చరిత్ర

పురస్కారాలు, గౌరవాలు, బిరుదులు
ఆయన రాసిన "చంద్రలేఖ" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు పొందినది.