పాతూరి రాజగోపాల నాయుడు
స్వస్థలం: దిగువమాఘం
జననం: 07 వ తేది బుధవారం, నవంబర్ 1900

రాజన్న గా సుప్రసిద్దుడైన పాతూరి రాజగోపాల నాయుడు 1900 వ సంవత్సరము నవంబర్ 7వ తేదీన తన స్వగ్రామమైన దిగువమాఘం నందు జన్మించాడు. ఈయన స్వాతంత్ర్య సమర యోధుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు. రైతు నాయకుడు. సాహితీవేత్త. సంఘసంస్కర్త. గొప్ప రచయిత.

రాజకీయ జీవితం

రాజన్న స్వతంత్ర్య పార్టీ తరపున చిత్తూరు నియోజక వర్గము నుండి వరుసగా రెండు సార్లు లొక్ సభ కు ఎన్నికయ్యారు. 6 వ లొక్ సభ కు 1977-1980 మధ్య కాలంలోనూ మరియు 7 వ లొక్ సభ కు 1980-1984 మధ్య కాలంలో వీరు పార్లమెంటు సభ్యుని గా వ్యవహరించారు.

రచనలు

ఛత్రపతి శివాజీ, రామానుజం ప్రతిజ్ఞ, కురుక్షేత్రం, సారాసీసా (నాటకం), కూలోళ్ళు, తమసోమా, చంద్రగిరి దుర్గం, ఓరుగల్లు పీఠం, అనార్కలి, జేజవ్వ (నాటకం), లకుమ (అనువాదం)