భావం - పాడగా పాడగా రాగం వృద్ది అవుతుంది.తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది.అలాగే దృడ సంకల్పంతో పట్టుదలతో చేపట్టిన పని చెయ్యగా అది తప్పకుండా సమకూరుతుంది.
సామెత
ఉపాయం ఉన్నవాడు ఊరి మీద బతుకుతాడు
అర్దం: ఉపాయం ఉంటే గొడవలను నివారించవచ్చు. కష్టాలను పరిష్కరించ్చుకోవచ్చు. అందరితోను స్నేహముగా ఉండవచ్చు. అటువంటివారిని ఊరిలోని వారందరూ ఇష్టపడతారు.