తిక్కన

మహభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో ఒకడైన తిక్కన నన్నయతో సమకాలికుడు.తిక్కన క్రీ"శ 1205 నుండి 1288 వరకూ జీవించాడు.ఇతడు నన్నయచే మొదలుపెట్టీ మధ్యలో ఆగిపోయిన మహభారతంలోని అరణ్యపర్వమును వదిలి మిగతా 15 పర్వాలను రచించి కీర్తిశేషులయ్యారు.తిక్కన వదిలివేసిన అరణ్యపర్వములోని భాగాన్ని ఎఱ్ఱన పూర్తిచేసాడు. మహభారతమును రచించే ముందు యజ్ఞము చేసి సోమయాజి అయిన తరువాత రచనకు పూనుకున్నాడు.అందుకే తిక్కన సోమయాజి అనే పేరు వచ్చింది.

బిరుదులు : కవిబ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు