అర్జున అవార్డుకు ఎంపికైన కిదాంబి శ్రీకాంత్
19 వ తేది బుధవారం, ఆగస్ట్ 2015

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 17 మంది క్రీడాకారులకు కేంద్రం అర్జున అవార్టులు ప్రకటించింది.అందులో మన తెలుగు వాడైన గుంటూరు జిల్లా వాసి కిదాంబి శ్రీకాంత్ ఉండటం మనకు గర్వకారణం.