పద్మశ్రీ పురస్కారాన్నిఅందుకున్న డా. నోరి దత్తాత్రేయుడు
30 వ తేది సోమవారం, మార్చి 2015

క్యాన్సర్‌ వ్యాధి నిపుణుడు నోరి దత్తాత్రేయుడు ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.