వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్

వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ ఒక ప్రముఖ తెలుగు సినీ రచయిత. ఈయన ఇంటి పేరు వెన్నెలకంటి గానే సుప్రసిద్ధుడు.

జీవితం

నవంబర్ 30 న జన్మించారు. పుట్టుక తో హరి కదలు , అత్యాద్మిక ప్రసంగాలు వినడం అంటే చాల ఇష్టమట, కాలేజి రోజుల్లో " రసవినోదిని " రేడియోప్రసంగాలు వినేవారట . 11 ఏళ్లకే , కవితలు , పద్యాలూ వ్రాసేవారు , 1975 విజయవాడ రేడియో కేంద్రం కవితలపోటీలలో 9 కవితలు సెలెక్టు అయ్యినవతిలో తనది ఉండడం ఎంతో ఆనందం , నాన్న గారి కీ సంతోషం , కలిగించినది, నాటకాలు ఎన్నో వేసారు , జంద్యాల రాసిన " ఏక దిన కా సుల్తాన్ "

కొన్ని నాటకాలు - ఈ చరిత ఎ సిరాతో , ఎవ్వనిచే జనించు ,, దర్పణం , డా. ప్రభాకర్ రెడ్డి ప్రోద్బలము తో " శ్రీ రామచంరులు " సినిమా లో - చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల - పాట వ్రాసారు . గీత రచయితగా తొలి పరిచయం , తరువాత " అన్నా చెల్లెలు " లో పాటలు వ్రాసారు . " నాయకుడు " సినిమా తో అనువాదం లో ప్రవేశించారు . ప్రేమాగ్ని సినిమా కు తెలుగు లో మాటలు వ్రాసారు . కమల హసన్ కి సత్యభామ సినిమా కు డబ్బింగు వ్రాసారు . సుమారు2000 - పాటలు వ్రాసారు .

ఫిల్మోగ్రఫీ

ఒక్క మగాడు (2007)
పల్నాటి బ్రహ్మనాయుడు (2003)
టక్కరి దొంగ (2002)
నరసింహ నాయుడు (2001)
సమరసింహా రెడ్డి (1999)
శీను (1999)
దెయ్యం (1996)
శ్రీ కృష్ణార్జున విజయం (1996)
భైరవ ద్వీపం (1994)
ముగ్గురు మొనగాళ్ళు (1994)
స్వాతి కిరణం (1992)
ఏప్రిల్ 1 విడుదల (1991)
చెట్టుకింద ప్లేఅదర్ (1989)
మహర్షి (1988)